నేనే చదవగలను

"ఇతరులు చేయలేని పనిని ఏదైనా మీరు చేయగలరా..?" అడిగాడు సురేష్

"నేను నా చేతి రాతను చదవగలను" తాపీగా బదులిచ్చాడు నీరజ్.

వెబ్దునియా పై చదవండి