పదిసార్లు టాస్ వేస్తేగానీ...!

శనివారం, 28 మార్చి 2009 (11:05 IST)
"ఈరోజు స్కూల్‌కి వెళ్ళబుద్ది కాకపోవడంతో టాస్ వేసుకున్నాను. బొమ్మ పడితే స్కూల్‌కి వెళ్లాలని, బొరుసు పడితే సినిమాకు వెళ్లాలనుకున్నాను" చెప్పాడు చింటూ

"మరి బొమ్మ పడిందా.. బొరుసు పడింది..?" అడిగింది స్వీటీ

"బొరుసే పడింది. అఫ్‌కోర్స్ పదిసార్లు టాస్ వేసాకగానీ బొరుసు పడలేదనుకో...!"

వెబ్దునియా పై చదవండి