మీ నాన్న వయసుకు తగ్గట్లు...!

మంగళవారం, 31 మార్చి 2009 (11:03 IST)
"మీ నాన్న వయసెంత..?" అడిగాడు టీచర్

"38 సార్..!" చెప్పాడు విద్యార్థి

"సరే... మీనాన్న వయస్సుకు తగ్గట్లే నీకు హోం వర్క్ ఇస్తాన్లే...!"

వెబ్దునియా పై చదవండి