రాధ సంగీతం అంటే భలే ఇష్టం

"లలిత సంగీతం అంటే ఎవరికి ఇష్టమో చేతులెత్తండర్రా...! ఏరా గోపీ... నీకు ఇష్టం లేదా...?" అడిగాడు సంగీతం మాస్టారు

"నాకు రాధ సంగీతం అంటే చాలా ఇష్టమండీ" చెప్పాడు గోపి.

వెబ్దునియా పై చదవండి