ఒకటీ, రెండూ... ఆటలాడుదాం...!

సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (19:05 IST)
ఒక్కటీ ఓ చెలియా
రెండూ రోకళ్ళూ
మూడూ ముచ్చిలుకా
నాలుగూ నందన్నా...!

అయిదున్ బేడల్లు
ఆరున్ జవ్వాజీ
ఏడూ ఎలమందా
ఎనిమిదీ మనమందా...!

తొమ్మిదీ తోకుచ్చు
పదీ పట్టనేడు.....!!

వెబ్దునియా పై చదవండి