నా శ్రీమతికి మాత్రం నచ్చదు

సోమవారం, 10 నవంబరు 2008 (15:12 IST)
ఒకసారి యు.ఎస్‌.సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ 'కిస్సింగర్‌' ఢిల్లీ వచ్చారు...

అంతటి గొప్ప వ్యక్తిని పలకరించాలన్న తపనతో ఒక అందమైన మహిళా ఆఫీసర్‌ ఆయన బసచేసిన చోటుకు వచ్చి ఆయనతో 'ఐ లైక్‌ యూ కిస్సింగర్‌' అంది

దానికి నవ్వుతూ అది నా శ్రీమతికి మాత్రం నచ్చదు మరి! అన్నాడా జంటిల్‌మన్‌.

వెబ్దునియా పై చదవండి