థాంక్యూ స్వీట్ హార్ట్...!!

"ఆయేషా... అంకిత్ తన గర్ల్‌ఫ్రెండ్‌కు మెర్సిడెజ్ బెంజ్ కార్ కొనిచ్చినట్లుగా నీకు కొనివ్వలేను. అంతేకాదు అంకిత్‌కు లాగా నాకు పెద్దగా బ్యాంక్ బ్యాలెన్స్‌లు, బంగ్లాలు, ఆస్తులు లేకపోయినా... నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను" ఆవేశంగా చెప్పాడు రోహన్

"నేను కూడా నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను స్వీట్ హార్ట్. అయితే.. నువ్వు అంకిత్ గురించిన వివరాలు ఇంకొన్ని చెప్పవా ప్లీజ్...?!" అంది ఆయేషా.

వెబ్దునియా పై చదవండి