మగవాళ్ళలో సాధారణంగా కనిపించేది...

బుధవారం, 5 డిశెంబరు 2007 (18:03 IST)
పార్వతీశం : బార్‌కు ఒంటరిగా వచ్చే మగవాళ్ళలో ఉండే సారూప్యత ఏంటి?
గిరీశం : ఏముంది. వాళ్ళంతా పెళ్ళి అయిన వాళ్ళు కావడమే

వెబ్దునియా పై చదవండి