చెలీ నీలో...

Munibabu

సోమవారం, 4 ఆగస్టు 2008 (19:16 IST)
సెలయేటి అందాలు నీ నడకల్లో
విరజాజుల పరిమళాలు నీ మాటల్లో

లేత కిరణాల ఉషోదయాలు నీ చూపుల్లో
దొర్లి పడేను ముత్యాలు నీ పలుకుల్లో

అందుకే చెలీ నే బ్రతికేస్తున్నా నీ తలపుల్లో...

వెబ్దునియా పై చదవండి