ప్రపంచ కప్ ట్వంటీ-20లో భారత్ తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో క్రికెట్ పసికూన ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. ఐర్లాండ్ విధించిన 113 పరుగుల విజయలక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ...
ట్వంటీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా భారత్‌కు వెస్టీండీస్ షాకిచ్చింది. బ్రేవో తన ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత విజయావకాశాలకు గండికొట్టాడు. దీంతో శుక్రవారం జరిగిన...
ట్వంటీ-20 వరల్డ్‌కప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 19 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భాగంగా తొలుత...
రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటు సోమవారం సాయంత్రం జరగనుంది. న్యూఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ మంత్రివర్గ...
రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన నేపథ్యంలో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే పనిలో ముఖ్యమంత్రి వైఎస్ తలమునకలయ్యారు. ఇందులో...
రాష్ట్రంలో గత ఎన్నికల వరకు పోటీ అంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యే ఉండేది. వామపక్షాలు, భారతీయ జనతా పార్టీలు కూడా బరిలో ఉన్నా రాష్ట్ర...
రాష్ట్రంలో తొలివిడత పోలింగ్ ముగిసిన కొంతసేపటికే తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే....
తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రచార రథాన్ని సైతం సిద్ధం చేసుకున్నారు. తాత ఎన్టీఆర్ నిలువెత్తు చిత్రంతో పార్టీ...
అమెరికాలో జన్మించిన భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎంపికైన బారక్ ఒబామాకు సలహాలు అందించే బృదంలో సదరు మహిళ స్థానం దక్కించుకుంది.
గురువారం, 23 అక్టోబరు 2008
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు చాలా పెద్ద చిక్కొచ్చిపడింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యర్థి పార్టీలను ఎలా అధిగమించాలా....?...
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెయిట్ లిప్టింగ్ క్రీడాకారిణి బొరాడి ప్రమీలవల్లిపై భారత వెయిట్ లిప్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) జీవితకాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది....
గత కొంతకాలంగా ఇరుదేశాల మధ్య నిలిచిపోయిన ద్వైపాక్షిక సిరీస్‌ను పునరుద్ధరించాలని భారత్, పాకిస్థాన్ హాకీ సమాఖ్యలు నిర్ణయించాయి. ఇందుకోసం ఇరు దేశాల్లోని వేదికలపై...
మంగళవారం, 14 అక్టోబరు 2008
టెన్నిస్ క్రీడాకారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వహణ హక్కుల కోసం మెల్‌బోర్న్, సిడ్నీల మధ్య పోటీ ఉదృతమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి....
గురువారం, 4 సెప్టెంబరు 2008
ప్రజారాజ్యం పార్టీతో ఇటీవల రాజకీయ ప్రవేశం చేసిన సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని అప్పుడే వివాదాల వడగాలులు చుట్టుముడుతున్నాయి. సినీ నటుడిగా రాష్ట్రంలోనే...
శుక్రవారం, 5 సెప్టెంబరు 2008
ఇండియన్‌వెల్స్ టోర్నీలో ఆడేందుకు అమెరికా టెన్సిస్ తారలు సెరీనా విలియమ్స్, వీనస్ విలియమ్స్‌లు ససేమిరా అంటున్నారు. డబ్ల్యూటీఏ తమపై చర్య తీసుకున్న సరే తమ...
శనివారం, 6 సెప్టెంబరు 2008
స్విట్జర్లాండ్‌లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ముగ్గురు జిమ్మాస్టులు మృతి చెందినట్టు అంతర్జాతీయ జిమ్నస్టిక్స్ సమాఖ్య తెలిపింది. గత నెల 30న ఈ జరిగిన ఈ దుర్ఘటన...
సోమవారం, 8 సెప్టెంబరు 2008
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రతిష్టాత్మక యాష్ స్టేడియంకు పై కప్పు నిర్మించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలకు వేదికగా నిలిచే...
గురువారం, 11 సెప్టెంబరు 2008
తన ముందు ప్రస్తుతం చాలా లక్ష్యాలున్నాయని అమెరికా ఓపెన్ టైటిల్ విజేత రోజర్ ఫెదరర్ పేర్కొన్నాడు. వరుసగా ఐదుసార్లు అమెరికా ఓపెన్ టైటిల్ నెగ్గినా తాను సాధించాల్సిన...
బుధవారం, 24 సెప్టెంబరు 2008
భారత్‌లోని వర్థమాన క్రీడాకారులకు చేయూతనిచ్చే దిశగా తాను ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా...
విశ్వ క్రీడల సంరంభానికి కాసేపటిలో తెరలేవనుండగా టిబెట్ రూపంలో చైనాకు కొత్త కొత్త నిరసనలు ఎదురవుతున్నాయి. ఒలింపిక్ క్రీడల నిర్వహణతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకోవాలని...