చెలీ వింటున్నావా...

Munibabu

బుధవారం, 23 జులై 2008 (15:17 IST)
వికసించే మల్లెలలోని పరిమళం...
తొలకరి తాకిన పుడమిలోని కమ్మదనం...

మంచువేళ తూరుపున విచ్చుకునే వెలుగురేఖల నులివెచ్చదనం...
సాయం సంథ్య వేళ చల్లగా తాకే పిల్లగాలిలోని చిలిపితనం...

ఊసులు చెప్పే నీ స్నేహంలోని మాధుర్యం...
నాకెపుడూ మధురానుభూతులే.

వెబ్దునియా పై చదవండి