రాణే ఆత్మహత్య చేసుకున్న తర్వాత అతని గర్ల్‌ఫ్రెండ్ తీవ్ర భయాందోళనకు లోనైంది. ఆ సమయంలో ఓ ఫ్యామిలీ ఫ్రెండ్, మరో స్నేహితుడితో కలిసి.. కత్తితో సన్మిత్ రాణే మెడకు ఉన్న చున్నీని కోసి అతన్ని కిందకు దించారు. ప్రస్తుతం సన్మిత్ రాణే ఆత్మహత్యను అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.