పర్యాటక ప్రదేశంలో విన్యాసాలు.. 300 అడుగుల లోయలో పడిన కారు
— ChotaNews App (@ChotaNewsApp) July 11, 2025
మహారాష్ట్రలోని పఠాన్-సదావాఘాపుర్ మార్గంలోని పర్యాటక కొండపైకి కారుతో వెళ్లిన సాహిల్ అనిల్ జాదవ్. అక్కడ స్నేహితులతో కలిసి విన్యాసాలు చేస్తుండగా అదుపుతప్పిన కారు. 300 అడుగుల లోతైన లోయలో కారు పడిపోతున్న దృశ్యాలు వైరల్. pic.twitter.com/zQVhV5VItO