ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో వున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా నివాసంలో జరిగిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో, చంద్రబాబు కేంద్ర మంత్రులు అమిత్ షా, జె.పి. నడ్డా, అశ్విని వైష్ణవ్‌లతో చర్చలు జరిపారు.