ఇలాంటి క్రీడలు చాలాచోట్ల జరుగుతుంటాయి. ఇటీవలే ఓ యువకుడు బుల్‌తో పెట్టుకున్నాడు. కొమ్ములపై మంట మండుతుండగా ఆ ఎద్దు కసిగా చూస్తోంది. ఆ సమయంలో దాన్ని రెచ్చగొట్టడంతో ఒక్క ఉదుటున అతడిని కొమ్ములతో పైకి లేపి గిరాటేసింది. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అతడు ఉన్నాడో పోయాడోనన్న స్థితి కనబడుతోంది. చూడండి ఈ వీడియోను.