బర్త్ డే పార్టీ కోసం వెళ్లిన యువతిపై తోటి స్నేహితులే అత్యాచారానికి పాల్పడిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. బర్త్ డే పార్టీ పేరిట ఇంటికి ఆహ్వానించి కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి తాగించారు. ఆమె అపస్మారక స్థితిలోనికి చేరుకోగానే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.