కుక్క-కోడి యుద్ధం... చివరికి గెలిచింది ఏది?(వీడియో)

గురువారం, 14 సెప్టెంబరు 2017 (20:22 IST)
జంతువులు-పక్షులు అనగానే దాదాపు జంతువులే పక్షులను పడగొడతాయి. చంపి ఆరగించేస్తాయి. కానీ ఇక్కడ ఓ కోడిపుంజు తనపై పడిన కుక్కకు చుక్కలు చూపించింది. తనను భక్షించేందుకు ప్రయత్నించిన కుక్కను తరిమి తరిమి పోలాల్లో సైతం దౌడు తీయించింది. చూడండి ఈ వీడియోను... 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు