దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని తాజా సర్వేలో తేలింది. దేశ వ్యాప్తంగా 8,200 మందిపై బీటో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సర్వేను నిర్వహించింది. లాక్ డౌన్ కారణంగా డయాబెటిక్ పేషెంట్లలో చక్కెర స్థాయులు ఉండాల్సిన దానికంటే 20 శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలింది.