కాగా, మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 5 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. వీటిలో మూడు భోపాల్ నుంచి కాగా రెండు ఉజ్జయిని నుంచి. ఈ ఐదుగురిలో వ్యాక్సిన్ వేయించుకున్న నలుగురు డెల్టా ప్లస్‌వేరియంట్‌ను జయించగా.. వ్యాక్సిన్ తీసుకొని మహిళ మృతి చెందారు. మరోవైపు మహారాష్ట్రలో 21 డెల్టా ప్లస్ కేసులు బయటపడిన విషయం తెల్సిందే.