వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన విజేందర్ పాల్ అనే 36 ఏళ్ల వ్యక్తి 12 ఏళ్ల క్రితం ప్రేరణ సైనీని అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పాల్ ఢిల్లీలోని పతర్‌గంజ్‌లో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. వారికి ప్రస్తుతం 11 ఏళ్ల కూతురు ఉంది. భర్త ప్రవర్తన నచ్చక 11 ఏళ్ల కూతురుని తీసుకుని ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లిపోయింది.