ఢిల్లీలోని కైలాష్ నగర్‌లో ఆడ కుక్కలపై అత్యాచారం చేసినందుకు స్థానికులు, జంతు ప్రేమికులు ఒక వ్యక్తిని కొట్టి, తరువాత పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి కుక్కపై లైంగిక దాడికి పాల్పడుతున్న దారుణమైన వీడియో కూడా బయటపడింది. వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని స్థానికులు చితక్కొట్టారు.