రోగి అభ్యంతరం తెలుపుతున్నపటికీ... అతడిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయం కాస్త ఆసుపత్రి ఉన్నత అధికారులకు తెలియడంతో... అతడిని వెంటనే విధుల నుంచి తొలగించారు. వారి ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ డాక్టర్ తన ఇంటిలోనే స్వీయ నిర్బంధం అనుభవిస్తున్నాడు.