కాగా, ఈ పేలుడుపై డీసీపీ మయాంక్ మిశ్రా స్పందిస్తూ, ఇది సిలిండర్ పేలుడు కాదు. పేలుడు బెడ్ రూమ్‌లో జరిగింది. దీని ప్రభావం మొత్తం ఇంటిపై పడింది. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు అని వెల్లడించారు.