పవర్‌చి హోటల్ కస్టమర్‌ల కోసం 15 టన్నుల బిర్యానీని సిద్ధం చేసింది. డొమినాస్ పిజ్జా భారతదేశం అంతటా 61,000 పిజ్జాలను డెలివరీ చేసింది. ఆహార పదార్థాలే కాకుండా మరో వస్తువు కూడా ఎక్కువగా డెలివరీ చేయబడింది. స్విగ్గీ ఇన్‌మార్ట్ ద్వారా ఒక్క నూతన సంవత్సర వేడుకల్లోనే 2,757 కండోమ్‌లను ఆర్డర్ చేసినట్లు సమాచారం.