భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నవంబర్ 2న తన ఎల్‌వీఎం3 వాహనంతో సీఎంఎస్-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇస్రో ప్రకారం, సీఎంఎస్-03 మల్టీ-బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం భారత భూభాగంతో సహా విస్తృత సముద్ర ప్రాంతంపై సేవలను అందిస్తుంది. భారతదేశం ఎల్వీఎం-3 ప్రయోగ వాహనం నవంబర్ 02, 2025న దాని 5వ కార్యాచరణలో భాగంగా (LVM3-M5) CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది.