2022-23, 2024-25 మధ్య, శబరిమల మాస్టర్ ప్లాన్ హై-లెవల్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.18.39 కోట్లు విడుదల చేయాలని కోరింది. ఇందులో రూ.15.69 కోట్లు ఇప్పటికే పంపిణీ చేయబడ్డాయి.
2020లో నీలక్కల్ వద్ద ఉన్న ఆలయ బేస్ క్యాంప్ కోసం లేఅవుట్ ప్లాన్‌ను ప్రభుత్వం ఆమోదించిందని వాసవన్ పేర్కొన్నారు. అప్పటి నుండి, సన్నిధానం, పంపా, ట్రెక్కింగ్ మార్గం కోసం లేఅవుట్ ప్లాన్‌లు కూడా మంజూరు చేయబడ్డాయని వాసవన్ చెప్పుకొచ్చారు.