గాంధీజీ, చంద్రబోస్, అంబేద్కర్ వంటివారు మార్గదర్శకులని వెల్లడించారు. మంగళ్‌పాండేతో ప్రారంభమైన సమరంలో ఎందరో సమిధలయ్యారని, సమరయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారని తెలిపారు.
మహనీయుల తీరుగుబాట్లు మనకు స్ఫూర్తి. అల్లూరి, గురు గోవింద్ వంటివారి తిరుగుబాట్లు మనకు ఆదర్శం. త్యాగధనుల బలిదానాలను స్మరించుకునే అదృష్టం కలిగింది. ఇది దేశ నలుమూలలా ఎందరో వీరులను స్మరించుకునే రోజు. జీవితాలనే త్యాగం చేసినవారి ప్రేరణతో నవ్వదిశలో పయనించాలన్నారు.