ధనుష్ హీరోగా, ఫిదా హీరోయిన్ సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న మారి-2లో సెక్రటరీ జనరల్‌గా వరలక్ష్మి కనిపించనుంది. ప్రస్తుతం ఈ రోల్ గురించే నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ రోల్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని వరలక్ష్మి పాత్రను యూనిట్ విడుదల చేసింది. ఈ క్యారెక్టర్ పేరు విజయ అంటూ యూనిట్ తెలిపింది.