మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో భార్య పట్ల భర్త దారుణంగా ప్రవర్తించాడు. భార్య ప్రైవేట్ పార్ట్‌లో ఫెవిక్‌విక్‌ని పెట్టాడు. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లోని కొత్వాలీ పోలీస్‌స్టేషన్‌లో ఒక అవమానకరమైన సంఘటన తెరపైకి వచ్చింది. అంతేగాకుండా భార్య చేతులు, కాళ్ళను ముందుకు కట్టి క్రూరుడిగా మారాడు.