కోవిడ్ వ్యాప్తి అడ్డుకునేందుకు నేరుగా జనవరిలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ డిమండ్ చేస్తూ లేఖ రాసిన నేపథ్యంలో.. మంత్రి ప్రహ్లాద్ జోషి దీనిపై క్లారిటీ ఇచ్చారు.