పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - ఆయన కుటుంబం తన పెద్ద కుమారుడు అకీరా నందన్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని గురువారం కలిశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అకీరా భుజంపై చేయి వేయడం.. చనువుగా మాట్లాడుతున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.