దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కాగా, శుక్రవారం ఆయనతోపాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన 11 మందికి కూడా వైరస్ సంక్రమించినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా పాల్గొన్నారు.