పూణేలోని క్వారంటైన్ సెంటర్‌లో కోవిడ్ క్వారంటైన్ సెంటర్లో చికిత్స పొందుతూ వచ్చిన 18 ఏళ్ల యువతి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కిటికీల గ్రిల్ నుంచి పారిపోవాలనుకుంది. మహారాష్ట్ర, పూణేల్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. మున్సిపల్ అధికారులు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్ నుంచి తప్పించుకోవాలంటే.. కోవిడ్ నియమావళి పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.