వైద్య రంగానికి రూ.50 వేల కోట్లు

మంగళవారం, 29 జూన్ 2021 (07:48 IST)
కరోనా సెకండ్‌ వేవ్‌తో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్రం మరిన్ని ఉద్దీపనలు ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు గత మేలో ఆత్మనిర్భర భారత్‌ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

వైద్యరంగంపై ప్రత్యేక దఅష్టి సారించారు. 1. టైర్‌ 2, 3 పట్టణాల్లో వైద్యసౌకర్యాల కల్పన విస్తరణ, 2. యుపిలో వైద్య సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దఅష్టి, 3. వైద్య సౌకర్యాల కల్పనకు రూ.50 వేల కోట్లు కేటాయింపు, 4. కొవిడ్‌ ప్రభావిత రంగాలకు రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ, 5. వైద్య సౌకర్యాల కల్పనకు రూ.50 వేల కోట్ల కేటాయింపు, 6. ఇతర రంగాలకు రూ.60 వేల కోట్ల కేటాయింపు,

7. వైద్య, ఆరోగ్యశాఖకు సహాయం అందించే సంస్థలకు అండగా ఉండనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అత్యవసర క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ పథకాన్ని మరింత విస్తృతం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఇ) చేయూతనందించవచ్చని ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు