అగ్రపూజ అందుకునే దేవుడు, విజ్ఞాలను తొలగించే వినాయకుడిని పూజిస్తే సర్వం సిద్ధిస్తుంది. అదీ వినాయక చవితి రోజున గణపతికి 21 పత్రాలతో పాటు గరికలను సమర్పించాలి. గణనాథుడిని వినాయక చవితి రోజున 21 పత్రాలతో ఆరాధించడం ద్వారా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో తులతూగుతారని విశ్వాసం. వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాయక వ్రతాన్ని ఆచరించడం ద్వారా తమకుండేటటువంటి సమస్త విజ్ఞాలు తొలగిపోతాయి.