గురువారం ఆలయానికి వెళ్లి పసుపు వస్త్రాలు దానం చేస్తే సర్వశుభాలు చేకూరుతాయి. ఇంకా పసుపు పండ్లు, పప్పులు, పసుపుకుంకుమ మొదలైన వాటిని బ్రాహ్మణులకు దానం చేస్తే సుఖసంతోషాలు చేకూరుతాయి.
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తే గురుదేవుల ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయని విశ్వాసం. గురువారం విష్ణువు, బృహస్పతి ఆరాధనకు అత్యంత పవిత్రమైనది. గురువారం గురుగ్రహాన్ని, సాయిబాబాను పూజించాలి.