ఆరిజోనాతో పెళ్లికి తర్వాత కూడా అమీర్ ఎన్నోసార్లు చాట్ చేశాడట. అంతేగాకుండా 2010లో కూడా ఆరిజోనా మోడల్‌తో ఇతగాడు కొంతకాలం పాటు డేటింగ్‌లో ఉన్నట్లు కూడా పాకిస్థానీ మీడియా కోడైకూస్తోంది. మాజీ వరల్డ్ ఛాంపియన్ అయిన అమీర్ బాగోతం ఇలా బయటపడటం ద్వారా ఆతడి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.