ఢిల్లీలో జరగనున్న ప్రపంచకప్ పోటీల నుంచి పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్ ఈవెంట్‌కు ఒలింపిక్ అర్హత హోదాను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. భారత్ తీరును తప్పుబట్టిన ఐవోసీ...అంతర్జాతీయ క్రీడా పోటీల్లో అన్ని దేశాల అథ్లెట్లను, క్రీడా ప్రతినిధులను సమానంగా చూడాలని హితవు పలికింది.