టైటిల్ గెలిచిన ఆనందాన్ని ఆస్వాదించలేకపోయాడు. టైటిల్ గెలిచిన కాసేపటికే బ్రిటిష్ బాక్సర్ స్కాట్ వెస్ట్ గార్త్ నిజ జీవితంలో ఓడిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని డాన్ కాస్టర్‌లో ఇంగ్లీష్ హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్ ఫైట్ జరిగింది. ఈ పోటీలో హెవీ వెయిట్ బాక్సింగ్ విభాగంలో విజేతగా నిలిచాడు.