తయారీ విధానం మైదా పిండితో బేకింగ్ పౌడర్, ఆపం సోడాలను కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో అరటి పండును, సోడియం బైకార్బొనేట్ను కలిపి పెట్టుకోవాలి. వెన్న, పంచదార కలిపి, పొడి చేయాలి. కోడి గుడ్డు కొట్టి, సొనను వెన్నతో కలుపుకోవాలి.
కోడి గుడ్డు మిశ్రమం, వెన్న మిశ్రమం, మైదా, అరటి పండు మిశ్రమం, ద్రాక్ష, జీడిపప్పు, ఎసెన్సులను కలిపి గంటపాటు తేలికపాటి మంటల్లో వేయించాలి. ఇక రుచికరమైన అరటి పండు కేక్ మీ కోసం రెడీ.