కావలసిన పదార్థాలు : కోవా... రెండు కప్పులు కోకోఫౌడర్... 1/4 కప్పు నూనె... ఒకకప్పు పంచదార... 1/2 కప్పు సిల్వర్ వర్క్... తగినంత
తయారీ విధానం : కోవాను బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. బాణలినిస్టౌపై పెట్టి, పంచదార వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత అందులో సగం తీసి నెయ్యిరాసిన ప్లేట్‌లో రాసి లెవల్ చేసి మిగతా సగం కోవాలో కోకో పౌడర్ వేసి ఉడికించాలి. ఉడికాక తీసి ప్లేట్‌లో ఉన్న కోవాపై సమానంగా వేసి చాకుతో సిల్వర్ వర్క్ చేసి ఇష్టమైన విధంలో కట్ చేసుకుని సర్వ్ చేయాలి.