భూవివాదం.. గొడ్డలితో దాడి చేసుకున్న సొంత అన్నదమ్ముల పిల్లలు
— BIG TV Breaking News (@bigtvtelugu) December 11, 2024
ఈ ఘటనలో నలుగురికి గాయాలు.. మరొకరి పరిస్థితి విషమం
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో ఘటన
గజ్జి లింగయ్య కుటుంబ సభ్యులు తమపై దాడి చేశారని గజ్జి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తిప్పర్తి పోలీసులు… pic.twitter.com/aouG95kiWG