జేబు దొంగ నుండి కోట్లకు పడగెత్తిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2025
చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన ప్రభాకర్ 8వ తరగతిలోనే చదువు ఆపేసి దొంగతనాలు మొదలెట్టాడు
రూ.3000 దొంగతనంతో మొదలైన అతని క్రిమినల్ ప్రయాణం కోట్లకు చేరింది
విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలలో ఉండటం, అమ్మాయిలతో… https://t.co/HJZBD5sWj6 pic.twitter.com/OAVpcR5EQ6