దీని ప్రకారం మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో తుది ఓటర్ల జాబితా ప్రకారం 2,18,060 మంది పురుషులు, 1,23,250 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు సహా 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో దాదాపు 499 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించారు.