Allu Arjun కాళ్ళు పోయాయా,
— Telugu360 (@Telugu360) December 21, 2024
చేతులు పోయాయా...
పరామర్శించటం కోసం అయన దగ్గరికి లైన్ కట్టారు,
పాపం ఆసుపత్రి లో కొట్టుమిట్టు ఆడుతున్న చిన్నారి ని పరామర్శిచడానికి ఒక్కరికి మనసు రాలేదు...
తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే..... CM Revanth Reddy pic.twitter.com/Pu8zelcJrf