కుమారుడి పుట్టినరోజు చేయలేదనే మనస్థాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెట్ బషీరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... పెట్ బషీరాబాద్ - సుభాష్ నగర్‌లో నరసింహారెడ్డి, నాగ సత్యవేణి దంపతుల చిన్నకుమారుడు జ్ఞానేశ్వర్ పుట్టినరోజుకు బంగారు గొలుసు చేయించి వేడుకలు చేద్దామని భర్తను భార్య కోరగా.. భర్త పట్టించుకోలేదు.