Disturbing visuals
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2025
కన్న కొడుకును గొడ్డును బాదినట్లు బాదిన తల్లి
జగిత్యాలలో జిల్లా కేంద్రంలోని తులసినగర్‌లో దారుణం
ప్రతిరోజూ చిన్న బాబును చితకబాదుతుండటంతో వీడియో తీసి సఖి సెంటర్‌లో ఫిర్యాదు చేసిన స్థానికులు
బాబును సఖి సెంటర్‌కు తరలింపు
దుబాయ్‌లో ఉంటున్న రమ భర్త ఆంజనేయులు..… pic.twitter.com/vi8p6HTkXL