కాంగ్రెస్ 69-72 స్థానాల్లో విజయం సాధిస్తే, బీఆర్‌ఎస్ 35-39 స్థానాలకు పరిమితమవుతుందనీ, బీఆర్‌ఎస్‌కు కనీసం 40 సీట్లు రావడం చాలా కష్టమని నివేదిక పేర్కొంది.
కాంగ్రెస్‌కు 43-46 శాతం ఓట్లు వస్తాయని, బీఆర్‌ఎస్‌కు 38-41 శాతం ఓట్లు వస్తాయని సర్వే నివేదిక పేర్కొంది. బీఆర్‌ఎస్‌కు 41% ఓట్లు వచ్చినా, ఆ పార్టీకి ఇన్ని సీట్లు రావడం కష్టం. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 46.78 శాతం ఓట్లు రాగా, ఈసారి అది 6 శాతానికి తగ్గనుంది.