ఈ సోదాల్లో 30 గ్రాముల ఎండీఎంఏ, 4 బోల్ట్స్ ఎల్‌ఎస్డీ, 50 గ్రాముల ఛరాస్, 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిని హైదరాబాద్‌కు చెందిన మద్ది శివశంకర్ రెడ్డి, గంధం మణికాంత్, డార్జిలింగ్‌కు చెందిన శిల్పానుగా గుర్తించారు. ఈ ముగ్గురు నుంచి రెండు బైకులు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.