మరోవైపు స్కూల్ టైమింగ్స్ మార్పు చేయాలన్న అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు స్కూల్స్‌లో ఉదయం 7.30 గంటలకే చిన్న పిల్లల్ని వాహనాల్లో ఎక్కించుకొని వెళ్తున్నారని.. అందుకు భిన్నంగా ప్రభుత్వ పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే ప్రమాదం ఉందని అంటున్నారు.